సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి (ఫోటోలు)
హైదరాబాద్: కేపీహెచ్‌బీ కాలనీలో శనివారం సినీనటి చందమామ కథలు ఫేమ్ శాలిని సందడి చేశారు. సంప్రదాయ, డిజైనర్ ఆభరణాలని టాలీవుడ్ నటి షామిలీ ప్రదర్శించారు. ఈ నెల 6న సీఎంఆర్ జ్యూయలరీ శాఖను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆభరణాలను మోడళ్లు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సంస్ధ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అత్యున్నత నాణ్యత, అతి తక్కువ ధరలు కలిగిన ఆభరణాలని, తక్కువ వేస్టేజ్ మరియు ఎలాంటి తయారీ ఛార్జీలు లేవన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా సీఎంఆర్ అత్యధ్భుతంగా డిజైన్ చేసిన బ్రైడల్, టెంపుల్, మైథలాజికల్ జ్యూయలరీని ప్రదర్శించారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
కేపీహెచ్‌బీ కాలనీలో శనివారం సినీనటి చందమామ కథలు ఫేమ్ శాలిని సందడి చేశారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
సంప్రదాయ, డిజైనర్ ఆభరణాలని టాలీవుడ్ నటి షామిలీ ప్రదర్శించారు. ఈ నెల 6న సీఎంఆర్ జ్యూయలరీ శాఖను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆభరణాలను మోడళ్లు ప్రదర్శించారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
ఈ సందర్భంగా సంస్ధ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అత్యున్నత నాణ్యత, అతి తక్కువ ధరలు కలిగిన ఆభరణాలని, తక్కువ వేస్టేజ్ మరియు ఎలాంటి తయారీ ఛార్జీలు లేవన్నారు.
సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
ఈ ప్రదర్శనలో భాగంగా సీఎంఆర్ అత్యధ్భుతంగా డిజైన్ చేసిన బ్రైడల్, టెంపుల్, మైథలాజికల్ జ్యూయలరీని ప్రదర్శించారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
ఈ సందర్భంగా సంస్ధ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సీఎంఆర్ జ్యూయలర్స్ తమ ఆధునిక, మోడల్ షోరూమ్‌ని ఈ నెల 6న కేపీహెచ్‌బీ, కూకట్ పలిల్లో ప్రారంభించనుందన్నారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
ఈ ప్రారంభోత్సవ కానుకగా తయారీ ఛార్జీలు లేకుండా, తక్కువ వేస్టేజ్‌తో ఆభరణాలని అందించబోతున్నామన్నారు. జంట నగరాల్లో అతి తక్కువ ధరలకే అత్యంత నాణ్యమైన ఆభరాణాలని సీఎంఆర్ అందిస్తుందన్నారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
దక్షిణ భారతదేశంలో ఎక్స్ క్లూజివ్ ఆభరణాలని సృష్టించటంలో సీఎంఆర్‌కి ఖ్యాతి ఉందన్నారు. సంప్రదాయ బ్రైడల్ జ్యూయలరీలో మాది సీఎంఆర్‌దే ప్రత్యేక శైలి అన్నారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
తెలుగు వధువు, తమిళ వధువు, గోవన్ వధువు, కన్నడ వధువు ఇలా ఆయా ప్రాంతాల వ్వహరాలకి అనుగుణంగా ఆభరణాలని తయారు చేస్తున్నామన్నారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
ఈ ప్రదర్శనని సీఎంఆర్ గత 40 సంవత్సరాలుగా ఆభరణాల తయారీలో తీసుకువచ్చిన గణనీయమైన మార్పులు, సీఎంఆర్ అద్భుతమైన కలెక్షన్ పట్ల అవగాహరన కల్పించటానికి ఏర్పాటు చేశారు.

సీఎంఆర్‌లో సినీనటి షామిలి సందడి
సీఎంఆర్‌లో తమ స్వంత డిజైనర్లు రూపొందించిన బీఐఎస్ హాల్ మార్క్ సర్టిపైడ్ ఆభరణాలని మాత్రమే విక్రయిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications