ఎక్స్‌పో: ‘దిల్ దివాన’ తారల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో హైదరాబాద్ నగరంలో మొదటి సారిగా, పట్టు ఉత్పత్తులు ప్రదర్శన కొలువుదీరింది. నగరంలోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను ‘దిల్ దివాన' సినీ బృందం, తారగణం అబా సింఘాల్, నేహా దేశ్‌పాండే, రాజ్ అర్జున్, రోహిత్, దర్శకులు కిరణ్‌లు శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ఇక్కడ కొలువుదీరిన పట్టు ఉత్పత్తుల వస్త్రాలను పరిశీలిస్తూ కలివిడిగా తిరిగారు.
ప్రపంచంలోని పట్టు ఉత్పత్తులలో దేశానికి ప్రత్యేక పేరుందని, నేటికీ వీటికి వన్నె తగ్గలేదని సింఘాల్, దేశ్‌పాండేలు తెలిపారు.

నిర్వాహకులు టి. అభినందన్ మాట్లాడుతూ.. జనవరి 29 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో పట్టు, నేతకారులు, చేతి పనివారు, పట్టు సహకార సంస్థలు, 50 స్టోర్స్ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.

మైసూర్, క్రేప్, జార్జెట్, షిఫాన్, టస్సర్, ధర్మవరం, రా సిల్క్, జ్యూట్, అపూర్వ, అస్సాం మూగా, భగల్‌పూర్ వంటి వేలాది రకాల సిల్క్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ లతోపాటు స్టోల్స్, పట్టు శాలువాలు, సిల్క్ బ్లెండ్స్, ఫ్యాబ్రిక్ ఫర్నీషింగ్‌లు అందుబాటులో ఉంచామని అభినందన్ తెలిపారు.

దిల్ దివానా నాయిక

దిల్ దివానా నాయిక

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ‘దిల్ దివాన' సినీ తారగణం అబా సింఘాల్, నేహా దేశ్‌పాండే, రాజ్ అర్జున్, రోహిత్, దర్శకులు కిరణ్‌లు ప్రారంభించారు.

సినీ తార

సినీ తార

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ‘దిల్ దివాన' సినీ బృందం ప్రారంభించింది. చిత్ర తారగణం అబా సింఘాల్, నేహా దేశ్‌పాండే, రాజ్ అర్జున్, రోహిత్, దర్శకులు కిరణ్‌లు ఈ సందర్భంగా సందడి చేశారు.

ఎక్స్‌పో ప్రారంభం

ఎక్స్‌పో ప్రారంభం

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభిస్తున్న ‘దిల్ దివాన' సినీ బృందం.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ‘దిల్ దివాన' సినీ బృందం.

చీరలతో నటీమణులు

చీరలతో నటీమణులు

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభించిన ‘దిల్ దివాన' సినీ బృందం. అనంతరం ప్రదర్శనలోని చీరలను చూపుతున్న నటీమణులు.

నిర్వాహకులతో..

నిర్వాహకులతో..

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభించిన ‘దిల్ దివాన' సినీ బృందం. అనంతరం నిర్వాహకులతో సినీ తారలు.

తారలతో..

తారలతో..

హైదరబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో హస్త శిల్పి- ఆర్టిషన్స్, వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ‘సిల్క్ ఇండియా' పేరుతో ఏర్పాటైన ప్రదర్శనను ప్రారంభించిన ‘దిల్ దివాన' సినీ బృందం. అనంతరం నిర్వాహకులతో దిల్ దివానా చిత్ర నాయికలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+