సిల్క్ ఎక్స్‌పో: ఫోజులిచ్చిన నటి భవ్యశ్రీ(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రబాద్‌లోని డైమంట్ పాయింట్ వద్ద రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా-2015 వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి భవ్యశ్రీ, సోషలైట్ అనన్య బుధవారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వివిధ రకాల పట్టు నేత చీరలను వారు తిలకించారు.
వస్త్ర ప్రదర్శనలో నటి భవ్యశ్రీ కలియతిరుగుతూ, ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. హస్త శిల్పి-ఆర్పిషన్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు అభినవ్ మాట్లాడుతూ.. జూన్ 15వ తేదీ వరకు ఈ వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశంలోని 21 రాష్ట్రాలకు సంబంధించిన చేనేత ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో 60 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సిల్క్ ఎక్స్‌పో
సికింద్రబాద్‌లోని డైమంట్ పాయింట్ వద్ద రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా-2015 వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి భవ్యశ్రీ, సోషలైట్ అనన్య బుధవారం ప్రారంభించారు.

సిల్క్ ఎక్స్‌పో
జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వివిధ రకాల పట్టు నేత చీరలను వారు తిలకించారు.

సిల్క్ ఎక్స్‌పో
వస్త్ర ప్రదర్శనలో నటి భవ్యశ్రీ కలియతిరుగుతూ, ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. హస్త శిల్పి-ఆర్పిషన్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

నటి భవ్యశ్రీ సందడి
ఈ సందర్భంగా నిర్వాహకుడు అభినవ్ మాట్లాడుతూ.. జూన్ 15వ తేదీ వరకు ఈ వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తున్నామని చెప్పారు.

నటి భవ్యశ్రీ సందడి
దేశంలోని 21 రాష్ట్రాలకు సంబంధించిన చేనేత ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నటి భవ్యశ్రీ సందడి
సికింద్రబాద్‌లోని డైమంట్ పాయింట్ వద్ద రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సిల్క్ ఇండియా-2015 వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి భవ్యశ్రీ, సోషలైట్ అనన్య బుధవారం ప్రారంభించారు.

నటి భవ్యశ్రీ సందడి
వస్త్ర ప్రదర్శనలో నటి భవ్యశ్రీ కలియతిరుగుతూ, ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.












Click it and Unblock the Notifications