బాబుకు రాఖీ, కవిత ముందే కాళ్లు మొక్కిన కెసిఆర్! (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాఖీ పండుగ రోజున రాజ్ భవన్‌లో ముద్దులొలికే చిన్నారులు సందడి చేశారు. వారందరినీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కున చేర్చుకుని ముద్దులాడారు.
చిన్నారులకు గవర్నర్ దంపతులు మిఠాయిలు పంచారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కెసిఆర్ రక్షా బందన్ వేడుకల్లో పాల్గొన్నారు.

చంద్రబాబుకు రాఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న తెలంగాణ టిడిపి మహిళా నాయకురాలు సీతక్క.

చంద్రబాబుకు రాఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు.

చంద్రబాబుకు రాఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ బ్రహ్మకుమారీ.

చంద్రబాబుకు రాఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాఖీ కట్టిన అనంతరం ఏపీ, తెలంగాణ టిడిపి మహిళా నేతలతో...

కిషన్ రెడ్డికి రాఖీ
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్షా బందన్ వేడుకలు జరిగాయి. కిషన్ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళా నేతలు.

వెంకయ్యకి రాఖీ
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్షా బందన్ వేడుకలు జరిగాయి. వెంకయ్యకి రాఖీ కడుతున్న మహిళా నేతలు.

దత్తాత్రేయకు మిఠాయి
హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రక్షా బందన్ వేడుకలు జరిగాయి. రాఖీ కట్టి దత్తాత్రేయకు మిఠాయి తినిపిస్తున్న దృశ్యం.

కెసిఆర్‌కు రాఖీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు.

కెసిఆర్‌కు రాఖీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు.

కెసిఆర్‌కు రాఖీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు.

కెసిఆర్‌కు రాఖీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు.

కెసిఆర్‌కు రాఖీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాఖీ కట్టిన అనంతరం ఆయనతో సోదరీమణులు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications