కృష్ణాష్టమి: గోపికాకృష్ణులుగా చిన్నారులు(పిక్చర్స్)
హైదరాబాద్: శ్రీకృష్ట జన్మాష్టమి వేడుకలను నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్‌నగర్, తదితర ప్రాంతాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషాధారణలో ఆకట్టుకున్నారు.
బుడిబుడి నడకలతో చిన్నారులు కృష్ణ వేషాధారణ ఆకట్టుకుంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ బాలబాలికలు పోటీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల రూపంలో చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు.
చేతిలో మురళి, తలలో నెమలి పించాలతో అలరించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు కృష్ణుని చిన్న నాటి సంఘటనలపై నాటిక ప్రదర్శించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి.

గోపికాకృష్ణులు
శ్రీకృష్ట జన్మాష్టమి వేడుకలను నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు.

గోపికాకృష్ణులు
దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్‌నగర్, తదితర ప్రాంతాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషాధారణలో ఆకట్టుకున్నారు.

గోపికాకృష్ణులు
బుడిబుడి నడకలతో చిన్నారులు కృష్ణ వేషాధారణ ఆకట్టుకుంది.

గోపికాకృష్ణులు
నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ బాలబాలికలు పోటీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గోపికాకృష్ణులు
తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల రూపంలో చూసుకుని తల్లిదండ్రులు మురిసిపోయారు.

గోపికాకృష్ణులు
చేతిలో మురళి, తలలో నెమలి పించాలతో అలరించారు.

గోపికాకృష్ణులు
పలు పాఠశాలల్లో విద్యార్థులు కృష్ణుని చిన్న నాటి సంఘటనలపై నాటిక ప్రదర్శించారు.

గోపికాకృష్ణులు
విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి.












Click it and Unblock the Notifications