సృజన సోయగం: చీరకట్టులో శైలజ(పిక్చర్స్)

హైదరాబాద్: సృజన్ స్వచ్ఛంద సంస్థ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో గల వీవ్స్ బోటిక్‌లో ఏర్పాటు చేసిన 'సృజన్ కచ్చీ హాండ్ ఎంబ్రాయడరి వస్త్ర ప్రదర్షన-2016'ను సోషలైట్ (సామాజిక వేత్త) వై శైలజా రెడ్డి ఫ్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనలో భారతీయ సాంప్రదయం ప్రతిబింభించే వేలాది రకాల ఉత్పత్తులు ఎంతో అందంగా ఉన్నాయని అన్నారు.

సృజన్ ట్రస్ట్ మార్కెటింగ్ హెడ్ దత్తాజి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేది వరకు కొనసగుతున్న ప్రదర్శనలో గుజరాత్‌లోని కచ్ కమ్యూనిటీలు రుపొందించిన 16రకాల ఎంబ్రాయడరీ వస్త్ర ఉత్పతులు కొలువు తీరాయని ఆయన పేర్కొన్నారు.

సృజన సోయగం

సృజన సోయగం

సృజన్ స్వచ్ఛంద సంస్థ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో గల వీవ్స్ బోటిక్‌లో ఏర్పాటు చేసిన 'సృజన్ కచ్చీ హాండ్ ఎంబ్రాయడరి వస్త్ర ప్రదర్షన-2016'ను సోషలైట్ (సామాజిక వేత్త) వై శైలజా రెడ్డి ఫ్రారంభించారు.

సృజన సోయగం

సృజన సోయగం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనలో భారతీయ సాంప్రదయం ప్రతిబింభించే వేలాది రకాల ఉత్పత్తులు ఎంతో అందంగా ఉన్నాయని అన్నారు.

సృజన సోయగం

సృజన సోయగం

సృజన్ ట్రస్ట్ మార్కెటింగ్ హెడ్ దత్తాజి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4వ తేది వరకు కొనసగుతున్న ప్రదర్శనలో గుజరాత్‌లోని కచ్ కమ్యూనిటీలు రుపొందించిన 16రకాల ఎంబ్రాయడరీ వస్త్ర ఉత్పతులు కొలువు తీరాయని ఆయన పేర్కొన్నారు.

సృజన సోయగం

సృజన సోయగం

ప్రముఖ డిజినేర్లు చంద్రభాన్ షరాఫ్, హరితా కపూర్, స్వాతీ దలాల్‌లు డిజైన్స్ రూపొందిస్తూ.. కచ్చీల సాంప్రదాయ వృత్తిని వారి సృజనత్మకతను ప్రొత్సాహం అందిస్తున్నారని ఆయన వివరించారు.

సృజన సోయగం

సృజన సోయగం

హ్యాండ్లూం ఉత్పత్తులైన సిల్క్, కాటన్ చీరలు, కుర్తాస్, స్కర్ట్స్, దుపట్టాస్, టాప్స్, మఫ్లర్స్, హోంఫర్నీషింగ్స్ వంటి వందల రకాల ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సృజన సోయగం

సృజన సోయగం

సృజన్ స్వచ్ఛంద సంస్థ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో గల వీవ్స్ బోటిక్‌లో ఏర్పాటు చేసిన 'సృజన్ కచ్చీ హాండ్ ఎంబ్రాయడరి వస్త్ర ప్రదర్షన-2016'ను సోషలైట్ (సామాజిక వేత్త) వై శైలజా రెడ్డి ఫ్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+