వధూవరులకు సీఎం, గవర్నర్‌ల ఆశీర్వాదం(ఫోటోలు)

హైదరాబాద్: మహాబూబ్ నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ కుమార్తె శ్రీహిత వివాహం బుధవారం శంషాబాద్ రోడ్డులోని ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ వివాహానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, హరీశ్ రావు, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్‌లు తదితరులున్నారు.

గౌడ్ కుమార్తె శ్రీహిత వివాహానికి ప్రముఖులు

మహాబూబ్ నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్ కుమార్తె శ్రీహిత వివాహం బుధవారం శంషాబాద్ రోడ్డులోని ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు తెలంగాణ మంత్రులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+