కాన్వోకేషన్: సెల్ఫీలతో యువతుల కేరింత(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 37వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన అతిథులు ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సునాయనాసింగ్, ఎస్‌వి విద్యార్థులకు సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు.

ఆనందంతో విద్యార్థులు సెల్ఫీ ఫొటోలకు పోజిస్తూ సందడి చేశారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు సబ్జెక్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 40 విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో డెలాయిట్ సంస్థలో యుఎస్ ఇండియా టాలెంట్ డైరెక్టర్ ఎస్‌వి నాథన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ అల్ఫోన్సా వెట్టోలీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ క్రిస్టెన్ ఫెర్నాండేజ్, కరస్పాండెంట్ కూపర్, డీన్ ఆఫ్ అకడమిక్స్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 37వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

కేరింత

కేరింత

కార్యక్రమానికి హాజరైన అతిథులు ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సునాయనాసింగ్, ఎస్‌వి విద్యార్థులకు సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ అందజేశారు.

సెల్ఫీలతో సందడి

సెల్ఫీలతో సందడి

స్నాతకోత్సవంలో ఆనందంతో విద్యార్థులు సెల్ఫీ ఫొటోలకు పోజిస్తూ సందడి చేశారు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

ఈ కార్యక్రమంలో డెలాయిట్ సంస్థలో యుఎస్ ఇండియా టాలెంట్ డైరెక్టర్ ఎస్‌వి నాథన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ అల్ఫోన్సా వెట్టోలీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ క్రిస్టెన్ ఫెర్నాండేజ్, కరస్పాండెంట్ కూపర్, డీన్ ఆఫ్ అకడమిక్స్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

చిరునవ్వులు చిందిస్తూ..

చిరునవ్వులు చిందిస్తూ..

స్నాతకోత్సవంలో తమకందిన పట్టాలతో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు.

యువత కేరింత

యువత కేరింత

సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 37వ స్నాతకోత్సవం యువతుల కేరింత.

పట్టాలు చూపుతూ...

పట్టాలు చూపుతూ...

స్నాతకోత్సవంలో తమకందిన పట్టాలతో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు.

సెల్ఫీలతో..

సెల్ఫీలతో..

స్నాతకోత్సవంలో ఆనందంతో విద్యార్థులు సెల్ఫీ ఫొటోలకు పోజిస్తూ సందడి చేశారు.

పట్టాలూ చూపుతూ..

పట్టాలూ చూపుతూ..

స్నాతకోత్సవంలో తమకందిన పట్టాలతో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

డిగ్రీ, పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు సబ్జెక్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 40 విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరించారు.

యువతుల సందడి

యువతుల సందడి

నగరంలోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల 37వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

స్నాతకోత్సవంలో తమకందిన పట్టాలతో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

డిగ్రీ, పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు సబ్జెక్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 40 విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరించారు.

సెల్ఫీలతో...

సెల్ఫీలతో...

స్నాతకోత్సవంలో ఆనందంతో విద్యార్థులు సెల్ఫీ ఫొటోలకు పోజిస్తూ సందడి చేశారు.

పట్టాలందుకున్నాం..

పట్టాలందుకున్నాం..

స్నాతకోత్సవంలో తమకందిన పట్టాలతో చిరునవ్వులు చిందిస్తున్న యువతులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+