నవవధువులు మెరిసిపోతారిలా(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి వినాయక్ నగర్‌లోని లాక్మే సెలూన్లో గురువారం 'బ్రైడల్ ఇల్యుమినేట్ లుక్స్' పేరిట నవ వధువుల మేకప్‌పై వర్క్ షాప్ ప్రారంభించారు.

నవ వధువుల్లా..
ముఖ్య అతిథిగా బాలీవుడ్ సెలెబ్రిటీ మేకప్ అర్టిస్ట్ సుష్మా ఖాన్హాజరై పలువురు మోడళ్లకు నవ వధువుల తరహాలో మేకప్ వేశారు.

లాక్మే బ్రైడల్ మేకప్
లాక్మేలో బ్రైడల్ మేకప్ అద్భుతంగా ఉంటుందని లాక్మే నేషనల్ ట్రైనర్, బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్ తెలిపారు.

బ్రైడల్ ఇల్యుమినేట్ లుక్స్
గురువారం గచ్చిబౌలిలోని గ్రేస్ టవర్స్‌లో బ్రైడల్ ఇల్యూమినేట్ లుక్స్ వర్క్ షాప్‌లో ఆమె పాల్గొన్నారు.

బ్రైడల్ లుక్స్ వర్క్ షాప్
వెడ్డింగ్ సీజన్ కు లాక్మే అద్భుతమైన బ్రైడల్ లుక్స్‌ను పరిచయం చేసిందని అన్నారు. ఈ వర్క్ షాప్ నాలుగు రోజులపాటు ఉంటుందని అన్నారు.

మోడళ్లతో సుష్మా ఖాన్
వినియోగదారులకు ట్రైయల్ మేకప్, ఉచిత కన్సల్టేషన్ ఇస్తున్నట్లు స్టూడియో నిర్వాహకురాలు వనజ ఈ సందర్భంగా తెలిపారు.
More From
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications