స్పైకార్లో తమన్నా, రాశీ ఖన్నా సందడి (ఫోటోలు)
హైదరాబాద్: జూబ్లిహిల్స్‌లోని స్పైకార్ లైఫ్ స్టైల్ వస్త్రాల షోరూమ్‌లో బెంగాల్ టైగర్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ చిత్రంలోని నటీమణులు తమన్నా, రాశీ ఖన్నాతో పాటు డైరెక్టర్ సంపద్ నంది, సంగీత దర్శకుడు భీమ్స్ విచ్చేసి అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా తమన్నా తన అందంతో ఆకట్టుకున్నారు. రాశీ ఖన్నా పాటలతో అభిమానులకు హుషారు తెప్పించారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు సింగర్ కావాలని ఉండేదని, కానీ కాలేక పోయానన్నారు.
తెలుగు బాగా రాదు కానీ, రాబోయే రోజుల్లో నేర్చుకుంటానని చెప్పి బెంగాల్ టైగర్ సినిమాలోని ఓ పాటను అభిమానుల కోసం ఆలపించారు. అనంతరం అభిమానులకు టీషర్ట్లను అందజేశారు.

స్పైకార్లో తమన్నా, రాశీ ఖన్నా సందడి
జూబ్లిహిల్స్‌లోని స్పైకార్ లైఫ్ స్టైల్ వస్త్రాల షోరూమ్‌లో బెంగాల్ టైగర్ చిత్ర యూనిట్ సందడి చేసింది.

స్పైకార్లో తమన్నా, రాశీ ఖన్నా సందడి
ఈ చిత్రంలోని నటీమణులు తమన్నా, రాశీ ఖన్నాతో పాటు డైరెక్టర్ సంపద్ నంది, సంగీత దర్శకుడు భీమ్స్ విచ్చేసి అభిమానులతో ముచ్చటించారు.

స్పైకార్లో తమన్నా, రాశీ ఖన్నా సందడి
ఈ సందర్భంగా తమన్నా తన అందంతో ఆకట్టుకున్నారు. రాశీ ఖన్నా పాటలతో అభిమానులకు హుషారు తెప్పించారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు సింగర్ కావాలని ఉండేదని, కానీ కాలేక పోయానన్నారు.

స్పైకార్లో తమన్నా, రాశీ ఖన్నా సందడి
తెలుగు బాగా రాదు కానీ, రాబోయే రోజుల్లో నేర్చుకుంటానని చెప్పి బెంగాల్ టైగర్ సినిమాలోని ఓ పాటను అభిమానుల కోసం ఆలపించారు. అనంతరం అభిమానులకు టీషర్ట్లను అందజేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!

Click it and Unblock the Notifications