అందం నడిచింది: హోండా ప్రచారకర్త తాప్సీ(పిక్చర్స్)
హైదరాబాద్: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు నూతన ఆటోమేటిక్ స్కూటర్‌లని సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నటి తాప్సీని తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు హోండా వెల్లడించింది.
ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. హోండా బైక్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. తను నడిపిన మొట్టమొదటి వాహనం హోండానేనని తెలిపారు. 2005వ సంవత్సరంలో తాను కాలేజీకి వెళ్లినప్పుడు మాత్రమే కాక, మోడలింగ్ చేస్తున్నప్పుడు కూడా హోండా వాహనం మీదే వెళ్లినట్లు తెలిపారు.

తాప్సీ
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు నూతన ఆటోమేటిక్ స్కూటర్‌లని సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది.

తాప్సీ
ఈ సందర్భంగా ప్రముఖ నటి తాప్సీని తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు హోండా వెల్లడించింది.

తాప్సీ
ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. హోండా బైక్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. తను నడిపిన మొట్టమొదటి వాహనం హోండానేనని తెలిపారు.

తాప్సీ
2005వ సంవత్సరంలో తాను కాలేజీకి వెళ్లినప్పుడు మాత్రమే కాక, మోడలింగ్ చేస్తున్నప్పుడు కూడా హోండా వాహనం మీదే వెళ్లినట్లు తెలిపారు.

తాప్సీ
ఇప్పుడు ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడం ఆనందంగా ఉందని తాప్సీ చెప్పారు.

తాప్సీ
తాను చేసిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్' చిత్రంలో కూడా తాను ఈ హోండా బైక్‌నే నడిపానని తెలిపారు. తాను ఢిల్లీలో ఉన్న సమయంలో హోండా యాక్టివా బైక్ మీదనే షికార్లు చేస్తానని తాప్సీ తెలిపారు.
ఇప్పుడు ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవడం ఆనందంగా ఉందని తాప్సీ చెప్పారు.
కొత్త ఏవియేటర్, యాక్టివా ఐ స్కూటర్లను హైదరాబాద్‌లో దేశీయ విపణిలోకి విడుదల చేసిన సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కేతా మురమత్సు మాట్లాడారు.
ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్ల వాటా గత కొద్ది సంవత్సరాల్లోనే గణనీయంగా పెరిగిందని, మొత్తం స్కూటర్ల మార్కెట్‌లో హెచ్‌ఎంఎస్‌ఐకి 58 శాతం వాటా ఉందని మురమత్సు తెలిపారు.












Click it and Unblock the Notifications