అబ్బురపర్చిన తెలంగాణ కళా ప్రదర్శనలు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. నగరం నలుమూలలా సంబురాలు అంబరాన్ని అంటాయి. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ చారిత్రక కట్టడాలు, కూడళ్లు, కళావేదికలు కళకళలాడాయి. సాంస్కృతిక సౌరభాలు వెదజల్లాయి.
పీపుల్స్ ప్లాజాలో 'తెలంగాణ వైభవం' పేరుతో ప్రదర్శించిన సిక్కుల కథక్ స్టెల్ కార్యక్రమం అలరించింది. 'దావత్ - ఎ - హైదరాబాది' పేరిట ఏర్పాటైన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌కు నగరవాసులు పోటెత్తారు. రవీంద్రభారతిలో కేరళ బృందంతో 'నమస్తే కైరళి' ఉస్తాద్ రజా అలీఖాన్ కాన్సెర్ట్, వికలాంగులతో మేము సైతం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

కళా ప్రదర్శనలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి.

కళా ప్రదర్శనలు
నగరం నలుమూలలా సంబురాలు అంబరాన్ని అంటాయి.

కళా ప్రదర్శనలు
బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ చారిత్రక కట్టడాలు, కూడళ్లు, కళావేదికలు కళకళలాడాయి. సాంస్కృతిక సౌరభాలు వెదజల్లాయి.

కళా ప్రదర్శనలు
గజల్స్, ఖవ్వాలీ గానం సంగీత ప్రియులను ఓలలాడించాయి.

కళా ప్రదర్శనలు
ఆబాలగోపాలం మిన్నంటిన ఉత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొని సంగీత, నృత్య కార్యక్రమాలను తిలకించారు.

కళా ప్రదర్శనలు
వివిధ రాష్ట్రాల కళాకారులు తమ ప్రతిభతో అలరిస్తున్నారు. నెక్లెస్‌రోడ్డులోని ఈట్ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన ఆహారోత్సవంలోని ఘుమఘుమలను ప్రజలు ఆస్వాదించారు.

కళా ప్రదర్శనలు
పీపుల్స్ ప్లాజాలో 'తెలంగాణ వైభవం' పేరుతో ప్రదర్శించిన సిక్కుల కథక్ స్టెల్ కార్యక్రమం అలరించింది.

మంత్రి చందూలాల్
నిఖిల్ గులాటి గ్రాఫిక్ చిత్రాలతో రూపొందించిన 'షెప్పర్డ్ హిల్' పుస్తకాన్ని గోల్కొండ కోటలో పర్యాటక మంత్రి చందూలాల్ ఆవిష్కరించారు.

కళా ప్రదర్శనలు
విఠల్‌రావు, మల్లీశ్వరరావు గజళ్ల గానం, కౌసర్ నియాజి, అక్తర్ నవాజ్ బృందాల ఖవ్వాలీ శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.

కళా ప్రదర్శనలు
శిల్పారామంలో అసోం, ఒడిశా, పంజాబీ, తెలంగాణకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

పాతబస్తీ ఖిల్వత్‌లో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ వాహ్వా అనిపించింది.

ట్యాంక్ బండ్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ కాంతులు.

ట్యాంక్ బండ్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ కాంతులు.

విద్యుత్ కాంతులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ రహదారిలో విద్యుత్ కాంతులు.

విద్యుత్ కాంతులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ కాంతులు.

సరూర్‌నగర్‌లో
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు.

కళా ప్రదర్శనలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు.

కళా ప్రదర్శనలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో 'మా భూమి' చిత్ర ప్రదర్శనను జనం ఆరుబయట కూర్చొని ఆస్వాదించారు. నిఖిల్ గులాటి గ్రాఫిక్ చిత్రాలతో రూపొందించిన 'షెప్పర్డ్ హిల్' పుస్తకాన్ని గోల్కొండ కోటలో పర్యాటక మంత్రి చందూలాల్ ఆవిష్కరించారు.
విఠల్‌రావు, మల్లీశ్వరరావు గజళ్ల గానం, కౌసర్ నియాజి, అక్తర్ నవాజ్ బృందాల ఖవ్వాలీ శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. పాతబస్తీ ఖిల్వత్‌లో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ వాహ్వా అనిపించింది. కుడా మైదానంలో గజళ్ల కార్యక్రమాలకు భారీగా జనం తరలివచ్చారు.

Click it and Unblock the Notifications