తొలి హోలీ: సందడి చేయనున్న సినీతారలు(పిక్చర్స్)
హైదరాబాద్: రంగుల కేళీ హోలీ వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ‘చాక్లెట్ బాయ్' ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని వెర్టిగో లాంజ్‌లో ‘తెలంగాణ ఫెస్ట్ హోలీ మేళా' పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అనుకృతి, ఫరాఖాన్, హీరో రాహుల్ పొల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా, ఈ హోలీ వేడుకకు హీరో నిఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ హైవేలో ఉన్న హనీబర్గ్ రిసార్ట్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి డీజే హోరు మొదలవుతుందని చాక్లెట్ బాయ్ ఎండి కలహర్ రెడ్డి తెలిపారు.

హోలీ
రంగుల కేళీ హోలీ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది.

హోలీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.

హోలీ
‘చాక్లెట్ బాయ్' ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని వెర్టిగో లాంజ్‌లో ‘తెలంగాణ ఫెస్ట్ హోలీ మేళా' పోస్టర్‌ను విడుదల చేశారు.

హోలీ
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అనుకృతి, ఫరాఖాన్, హీరో రాహుల్ పొల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు.

హోలీ
కాగా, ఈ హోలీ వేడుకకు హీరో నిఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

హోలీ
కరీంనగర్ హైవేలో ఉన్న హనీబర్గ్ రిసార్ట్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి డీజే హోరు మొదలవుతుందని చాక్లెట్ బాయ్ ఎండి కలహర్ రెడ్డి తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!