ప్రపంచంలో టాప్ 10 చెత్త ఎయిర్ పోర్టులు ఇవే
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో అంతర్జాతీయ విమానాశ్రాయాలు ఉన్నాయి. అయితే వాటిలో అతి చెత్త ఎయిపోర్టులు ఇవే అంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీ వెబ్ సైట్ ప్రకటించింది. 2015 సంవత్సరంలో టాప్ టెన్ చెత్త ఎయిర్ పోర్టులు గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పింది.
ద గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్ అనే వెబ్ సైట్ కొన్ని వేల మంది ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుని ఈ నివేదిక తయారు చేసింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం 2015లో అత్యంత చెత్త విమానాశ్రయాలు ఇవే అంటూ ఓ నివేదిక విడుదల చేసింది.
విమానాశ్రయాల్లో కస్టమర్ సర్వీస్, క్లీన్, కన్వీనియన్స్, కంఫర్ట్ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రయాణికుల దగ్గర అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో పాల్గోన్న ప్రయాణికులు విమానాశ్రయాలలో అవినీతి పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

సిబ్బంది నిర్లక్షం కారణంగా కుర్చోవడానికి కనీస వసతులు కల్పిచండం లేదని, అందుకే ఈ విమానాశ్రయాలకు ఈ చెడ్డపేరు వచ్చిందని ఆరోపించారు. ఈ సర్వేలో నైజీరియాలోని పోర్ట్ హర్ కోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచి చెడ్డ పేరు మూట కట్టుకునింది.
ద గైడ్ టూ స్లీపింగ్ ఇన్ ఎయిర్ పోర్ట్స్ అనే వెబ్ సైట్ విడుదల చేసిన నివేదిక ఇదే
1. నైజీరియా: పోర్ట్ హర్ కోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం
2. సౌదీ అరేబియా: కింగ్ అబ్దుల్లాజిజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
3.నేపాల్: త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం
4. ఉజ్జెకిస్తాన్: తాష్కంట్ అంతర్జాతీయ విమానాశ్రయం
5. వెనిజులా: సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం
6. హైతి: టౌస్పెంట్ లూవర్చర్ అంతర్జాతీయ విమానాశ్రయం
7. అఫ్ఘనిస్తాన్: హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
8. వియత్నాం: టాన్ సన్ నాట్ అంతర్జాతీయ విమానాశ్రయం
9. పాకిస్థాన్: బెనజీర్ బుట్టో అతర్జాతీయ విమానాశ్రయం
10. పారిస్: బ్యూవియస్-టిల్లే అంతర్జాతీయ విమానాశ్రయం
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications