సాంప్రదాయం: చీర, లంగావోణీల్లో సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: కోఠి మహిళా కళాశాలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. గురువారం సంప్రదాయ దినోత్సవాన్ని విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు. రోజూ కళాశాలకు ఆధునిక దుస్తుల్లో వచ్చే విద్యార్థినులు ఈ రోజు మాత్రం సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు.
చీరలు, లంగావోణీలు ధరించి సందడి చేశారు. నెత్తిన బోనమెత్తుకుని మురిసిపోయారు. బతుకమ్మ ఆటలు, నృత్యాలు, ఆటపాటలతో హోరెత్తించారు. విద్యార్థినులకు పోటీలను నిర్వహించారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ బిటి సీత బహుమతులను అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత ఆత్మ, ప్రొఫెసర్ శ్రీనివాస్, భారీ సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.

సాంప్రదాయోత్సవం
కోఠి మహిళా కళాశాలలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.

సాంప్రదాయోత్సవం
గురువారం సంప్రదాయ దినోత్సవాన్ని విద్యార్థినులు ఘనంగా నిర్వహించారు.

సాంప్రదాయోత్సవం
రోజూ కళాశాలకు ఆధునిక దుస్తుల్లో వచ్చే విద్యార్థినులు ఈ రోజు మాత్రం సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు.

సాంప్రదాయోత్సవం
చీరలు, లంగావోణీలు ధరించి సందడి చేశారు. నెత్తిన బోనమెత్తుకుని మురిసిపోయారు.

సాంప్రదాయోత్సవం
బతుకమ్మ ఆటలు, నృత్యాలు, ఆటపాటలతో హోరెత్తించారు.

సాంప్రదాయోత్సవం
విద్యార్థినులకు పోటీలను నిర్వహించారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ బిటి సీత బహుమతులను అందజేశారు.

సాంప్రదాయోత్సవం
వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత ఆత్మ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

లూంగీ డ్యాన్
కోఠి మహిళా కళాశాలలో లూంగీ డ్యాన్స్‌తో సందడి చేసిన విద్యార్థినులు.

లూంగీ డ్యాన్
కోఠి మహిళా కళాశాలలో లూంగీ డ్యాన్స్‌తో సందడి చేసిన విద్యార్థినులు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications