గిరిజనోత్సవం: యువతుల నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: సేవాలాల్ మహారాజ్ 276 జయంతి సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గిరిజన సాంస్కృతిక సంబురాలు'ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మంత్రి చందూలాల్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా గుస్సాండి, థింస, కొమ్ముకోయ తదితర నృత్యాలతో కళాకారులు వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

గిరిజనోత్సవం
గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంస్కృతిక సంబరాలు నిర్వహించారు.

గిరిజనోత్సవం
ముఖ్య అతిథిగా మంత్రి చందూలాల్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.

గిరిజనోత్సవం
సేవాలాల్ మహారాజ్ 276 జయంతి సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గిరిజన సాంస్కృతిక సంబురాలు'ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గుస్సాండి, థింస, కొమ్ముకోయ తదితర నృత్యాలతో కళాకారులు వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Click it and Unblock the Notifications