హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దత్తాత్రేయ కూతురు పెళ్లి: కేసీఆర్, పవన్, చిరు(పిక్చర్స్)

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వివాహం జిగ్నేష్‌రెడ్డితో గురువారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వివాహం జిగ్నేష్‌రెడ్డితో గురువారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ గవర్నర్‌ రోశయ్య హాజరయ్యారు.

వీరితోపాటు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఈనాడు ఎండీ కిరణ్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, సినీనటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రాజేంద్రప్రసాద్‌, జయసుధ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కేంద్రమంత్రి సుజనా చౌదరి

కేంద్రమంత్రి సుజనా చౌదరి

కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, డాక్టర్ జిగ్నేష్‌రెడ్డిల వివాహం గురువారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది.

రాజేంద్రప్రసాద్

రాజేంద్రప్రసాద్

ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కేసీఆర్, కేటీఆర్

కేసీఆర్, కేటీఆర్

లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, హంస్‌రాజ్ గంగారాం అహిర్, సుజనా చౌదరి, రామోజీరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, నటుడు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్, తెలుగు శాసనసభల స్పీకర్‌లు మధుసూధనాచారి హాజరయ్యారు.

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు

వీరితోపాటు కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్వామిగౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలి తదితరులు హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తారకరామారావు, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అనేక మంది మంత్రులు, ఎంఎల్‌ఎలు, న్యాయమూర్తులు, మాజీ న్యాయాధికారులు హాజరయ్యారు.

హరీశ్, మహామూద్ అలీ

హరీశ్, మహామూద్ అలీ

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మంత్రులు మహామూద్ అలీ, హరీశ్ రావు.

పద్మారావు

పద్మారావు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మంత్రి పద్మారావు, మేయర్ రామ్మోహన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

రోశయ్య

రోశయ్య

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మాజీ గవర్నర్ రోశయ్య.

కేసీఆర్, మంత్రులు

కేసీఆర్, మంత్రులు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ.

 సుమన్

సుమన్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, సినీ నటుడు సుమన్.

నటి జమున

నటి జమున

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో అలనాటి నటి జమునతో సెల్ఫీ.

మల్లేపల్లి లక్ష్మయ్య

మల్లేపల్లి లక్ష్మయ్య

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మల్లేపల్లి లక్ష్మయ్య.

మాజీ ఎంపీ వివేక్

మాజీ ఎంపీ వివేక్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మాజీ ఎంపీ వివేక్.

మంత్రి లక్ష్మారెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న.

బిజెపి నేత లక్ష్మణ్

బిజెపి నేత లక్ష్మణ్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో డా. లక్ష్మణ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ.

జయసుధ

జయసుధ

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో నటి జయసుధ.

 మధుయాష్కీ

మధుయాష్కీ

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో మాజీ ఎంపీ మధుయాష్కీ.

 చిరంజీవి

చిరంజీవి

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో చిరంజీవి.

కేశవరావు

కేశవరావు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో ఎంపీ కేశవరావు, టిఆర్ఎస్ నేతలు.

చుక్కా రామయ్య

చుక్కా రామయ్య

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో చుక్కా రామయ్య.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో కిషన్ రెడ్డి, బిజెపి నేతలు.

నేతల హాజరు

నేతల హాజరు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో కంభంపాటి రామ్మోహన్ రావు.

గవర్నర్ నర్సింహన్

గవర్నర్ నర్సింహన్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో గవర్నర్ నర్సింహన్ దంపతులు.

అల్లు అరవింద్

అల్లు అరవింద్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో అల్లు అరవింద్.

కృష్ణ దంపతులు

కృష్ణ దంపతులు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో నటుడు కృష్ణ దంపతులు, నరేష్.

విమలక్క

విమలక్క

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో విమలక్క.

కోట శ్రీనివాస్

కోట శ్రీనివాస్

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో నటుడు కోట శ్రీనివాస్.

రామచంద్రరావు

రామచంద్రరావు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూతురు వివాహ వేడుకలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

English summary
Union Minister Bandaru Dattatreya Daughter Marriage Held In Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X