హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫెస్ట్: అపోలో విద్యార్థినుల చిందులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అంతర్ వైద్య కళాశాలల 'ఫెస్ట్ అనాస్టోమొజ్' కార్యక్రమం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని ప్రముఖ మెడికల్ కశాళాల నుంచి విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వైద్య విద్యార్థులకు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ డీన్ దిలీప్ మాథై, మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రంగనాథ్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి బహుమతుల్ని ప్రదానం చేశారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అంతర్ వైద్య కళాశాలల ‘ఫెస్ట్ అనాస్టోమొజ్' కార్యక్రమం శనివారంతో ముగిసింది.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

రాష్ట్రంలోని ప్రముఖ మెడికల్ కశాళాల నుంచి విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

ప్రతిభ కనబర్చిన వైద్య విద్యార్థులకు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ డీన్ దిలీప్ మాథై, మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రంగనాథ్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మజా రెడ్డి బహుమతుల్ని ప్రదానం చేశారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

సినీ గాయకుడు జై శ్రీనివాస్ పాడిన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అంతర్ వైద్య కళాశాలల ‘ఫెస్ట్ అనాస్టోమొజ్' కార్యక్రమం శనివారంతో ముగిసింది.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

రాష్ట్రంలోని ప్రముఖ మెడికల్ కశాళాల నుంచి విద్యార్థులు వందల సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు.

ఫెస్ట్ అనాస్టోమొజ్

ఫెస్ట్ అనాస్టోమొజ్

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన అంతర్ వైద్య కళాశాలల ‘ఫెస్ట్ అనాస్టోమొజ్' కార్యక్రమం శనివారంతో ముగిసింది.

English summary
The valedictory function of the four day Inter Medical College Fest - “ANASTOMOZ” hosted by Apollo institute of Medical Science & Research was held on Saturday at Apollo Medical College, Jubilee Hills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X