హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విల్లాఫెస్ట్ సందడి: మెరిసిన విద్యార్థినులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలోని సోమాజిగూడలోని విల్లామేరీ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు సామాజిక స్పృహ కలిగించే పలు కార్యక్రమాలపై ఆడిపాడి సందడి చేశారు. విల్లాఫెస్ట్‌లో భాగంగా గురువారం ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, విజన్‌ తెలంగాణ, బేటీ బచావో బెటీ పడావో, లింగవివక్ష, తదితర అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు.

వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. మోడర్న్, సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ సత్తారు, అయోధ్య కుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులు అందజేశారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

హైదరాబాద్‌ సోమాజిగూడలోని విల్లామేరీ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు సామాజిక స్పృహ కలిగించే పలు కార్యక్రమాలపై ఆడిపాడి సందడి చేశారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

విల్లాఫెస్ట్‌లో భాగంగా గురువారం ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, విజన్‌ తెలంగాణ, బేటీ బచావో బెటీ పడావో, లింగవివక్ష, తదితర అంశాలను ప్రదర్శనల ద్వారా వివరించారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. మోడర్న్, సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ సత్తారు, అయోధ్య కుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులు అందజేశారు.

English summary
Villa Fest held in Villa Marie College, Hyderabad on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X