విల్లామేరీ ఫెస్టా: కలర్ ఫుల్‌గా అమ్మాయిలు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘విల్లా ఫెస్టా 2014-15' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు సందడి చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమెనా ఈ కార్యక్రమాన్ని స్పాట్ లైట్ శీర్షికన లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్యాలు చేస్తూ కేరింతలతో సందడి చేశారు.

మీలోని డిజైనర్‌ను బయటకు తీసుకురండి అంటూ ‘ఎలిగెంట్ జవేరీ'శీర్షికన విద్యుర్థులే డిజైనర్ల అవతారం ఎత్తారు. ‘షోమేజ్' అంటూ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రీతిలో షూస్ ధరించి సందడి చేశారు. భవిష్యత్‌ను పునర్విచించండి అంటూ ‘లీడర్స్'గా తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రకటించారు.

ఖుష్ రంగ్ హెన్నా' శీర్షికన సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు. నవంబర్ 24 నుంచి నెలరోజులపాటు కాలేజీలోని ఆయా డిపార్ట్‌మెంట్లలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ప్రదర్శించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

నగరంలోని సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘విల్లా ఫెస్టా 2014-15' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమెనా ఈ కార్యక్రమాన్ని స్పాట్ లైట్ శీర్షికన లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

ఈ సందర్భంగా విద్యార్థినులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కేరింతలతో సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

మీలోని డిజైనర్‌ను బయటకు తీసుకురండి అంటూ ‘ఎలిగెంట్ జవేరీ'శీర్షికన విద్యుర్థులే డిజైనర్ల అవతారం ఎత్తారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

ఖుష్ రంగ్ హెన్నా' శీర్షికన సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

‘షోమేజ్' అంటూ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రీతిలో షూస్ ధరించి సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

విల్లామేరీ మహిళా కళాశాలలో ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలు ఉత్సాంగా సాగాయి.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

మీలోని డిజైనర్‌ను బయటకు తీసుకురండి అంటూ ‘ఎలిగెంట్ జవేరీ'శీర్షికన విద్యుర్థులే డిజైనర్ల అవతారం ఎత్తారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

భవిష్యత్‌ను పునర్విచించండి అంటూ ‘లీడర్స్'గా తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రకటించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

‘షోమేజ్' అంటూ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రీతిలో షూస్ ధరించి సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

ఖుష్ రంగ్ హెన్నా' శీర్షికన సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

నగరంలోని సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘విల్లా ఫెస్టా 2014-15' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమెనా ఈ కార్యక్రమాన్ని స్పాట్ లైట్ శీర్షికన లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్యాలు చేస్తూ కేరింతలతో సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

మీలోని డిజైనర్‌ను బయటకు తీసుకురండి అంటూ ‘ఎలిగెంట్ జవేరీ'శీర్షికన విద్యుర్థులే డిజైనర్ల అవతారం ఎత్తారు. పునర్విచించండి అంటూ ‘లీడర్స్'గా తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రకటించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

నవంబర్ 24 నుంచి నెలరోజులపాటు కాలేజీలోని ఆయా డిపార్ట్‌మెంట్లలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ప్రదర్శించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘విల్లా ఫెస్టా 2014-15' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు ఆటపాలతో సందడి చేశారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమెనా ఈ కార్యక్రమాన్ని స్పాట్ లైట్ శీర్షికన లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు.

విల్లా ఫెస్టా

విల్లా ఫెస్టా

ఈ సందర్భంగా విద్యార్థినులు ఖుష్ రంగ్ హెన్నా' శీర్షికన సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+