విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్" (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని విల్లామేరి మహిళా కాలేజీలో "ఫ్లిక్ ఫెస్ట్" ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్ధినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు పాదరక్షకులు, ఆభరణాలను ప్రదర్శించారు.
వివిధ రకాలైన కెమెరాలతో విద్యార్ధినిలు ఫోటోలకు ఫోజులిచ్చారు. మరి కొంత మంది విద్యార్ధినిలు బ్యాట్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. తొలుత విద్యార్ధినులు మార్చ్ ఫాస్ట్‌తో ప్రారంభించారు. అనంతరం విద్యార్ధినులు తాము రూపొందించిన ఆభరణాలను ప్రదర్శించారు.
చివరగా "విల్లా ప్రెస్" బృందం ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ చిత్రీకరించారు.

విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్"
నగరంలోని విల్లామేరి మహిళా కాలేజీలో "ఫ్లిక్ ఫెస్ట్" ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్ధినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వివిధ రకాలైన కెమెరాలతో విద్యార్ధినిలు ఫోటోలకు ఫోజులిచ్చారు. నగరంలోని విల్లామేరి మహిళా కాలేజీలో "ఫ్లిక్ ఫెస్ట్" ఘనంగా జరిగింది.

విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్"
నగరంలోని విల్లామేరి మహిళా కాలేజీలో "ఫ్లిక్ ఫెస్ట్" ఘనంగా జరిగింది. చివరగా "విల్లా ప్రెస్" బృందం ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ చిత్రీకరించారు.

విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్"
వివిధ రకాలైన కెమెరాలతో విద్యార్ధినిలు ఫోటోలకు ఫోజులిచ్చారు. మరి కొంత మంది విద్యార్ధినిలు బ్యాట్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు.

విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్"
వివిధ రకాలైన కెమెరాలతో విద్యార్ధినిలు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందులో భాగంగా వారు పాదరక్షకులు, ఆభరణాలను ప్రదర్శించారు.

విల్లా మేరీ కాలేజిలో ఉత్సాహంగా "ఫ్లిక్ ఫెస్ట్"
నగరంలోని విల్లామేరి మహిళా కాలేజీలో "ఫ్లిక్ ఫెస్ట్" ఘనంగా జరిగింది. చివరగా "విల్లా ప్రెస్" బృందం ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ చిత్రీకరించారు.

Click it and Unblock the Notifications