మెరిసిపోయారు: విల్లామేరీ ఫ్రెషర్స్ డే(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని విల్లామేరీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. కంటోన్మెంట్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లంగా వోణీలు.. మోడర్న్ వస్త్రధారణలతో నృత్యాలు చేస్తూ విద్యార్థినులు హోరెత్తించారు.

ఈ సందర్భంగా కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు. డీజేల హోరులో సినిమా పాటలకు అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. ర్యాంపుపై క్యాట్‌ వాక్‌లు చేసి అదరగొట్టారు.

విద్యార్థుల కేరింతలతో క్లాసిక్ గార్డెన్ మారుమోగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

హైదరాబాద్ నగరంలోని విల్లామేరీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

కంటోన్మెంట్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లంగా వోణీలు.. మోడర్న్ వస్త్రధారణలతో నృత్యాలు చేస్తూ విద్యార్థినులు హోరెత్తించారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

ఈ సందర్భంగా కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

డీజేల హోరులో సినిమా పాటలకు అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. ర్యాంపుపై క్యాట్‌ వాక్‌లు చేసి అదరగొట్టారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

విద్యార్థుల కేరింతలతో క్లాసిక్ గార్డెన్ మారుమోగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

సీనియర్ ఇంటర్ విద్యార్థినులు చీర, లాంగ్ డ్రెస్సులతో రాగా, హాఫ్ శారీలతో జూనియర్లు వచ్చారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

కార్యక్రమంలో భాగంగా మిస్ ఫ్రెషర్ పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగాయి.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఫెలోమినా మాట్లాడుతూ.. నాలెడ్జ్ తోపాటు తమలోని ప్రతిభని కూడా ప్రదర్శించుకునే అవకాశం తాము కల్పిస్తామని చెప్పారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

రేపటి అవకాశాలను అందిపుచ్చుకునే గ్లోబల్ సిటిజన్ గా విద్యార్థినులను తయారు చేస్తామని ప్రిన్సిపాల్ అన్నారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

విల్లామేరీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

కంటోన్మెంట్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లంగా వోణీలు.. మోడర్న్ వస్త్రధారణలతో నృత్యాలు చేస్తూ విద్యార్థినులు హోరెత్తించారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

ఈ సందర్భంగా కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

డీజేల హోరులో సినిమా పాటలకు అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. ర్యాంపుపై క్యాట్‌ వాక్‌లు చేసి అదరగొట్టారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

విద్యార్థుల కేరింతలతో క్లాసిక్ గార్డెన్ మారుమోగింది. కళాశాల ప్రిన్సిపాల్ ఫిలోమినా, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

డీజేల హోరులో సినిమా పాటలకు అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. ర్యాంపుపై క్యాట్‌ వాక్‌లు చేసి అదరగొట్టారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

ఈ సందర్భంగా కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు సీనియర్లు ఘన స్వాగతం పలికారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

సీనియర్ ఇంటర్ విద్యార్థినులు చీర, లాంగ్ డ్రెస్సులతో రాగా, హాఫ్ శారీలతో జూనియర్లు వచ్చారు.

ఫ్రెషర్స్ డే

ఫ్రెషర్స్ డే

హైదరాబాద్ నగరంలోని విల్లామేరీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+