లుంబినీ పార్క్‌లో వింటేజ్ వాహనాల ప్రదర్శన (ఫోటోలు)

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెక్కన్ హెరిటేజ్ ఆటోమొబైల్స్ అసోసియేషన్ లుంబినీ పార్కులో హెరిటెజ్ వాహనాల ప్రదర్శన నిర్వహించింది. ఈ వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆద్యాంతం సందర్శకులను కట్టిపడేసింది. దాదాపు అర్ధశతాబ్దం క్రితం తయారైన కార్లు, ద్విచక్ర వాహనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

14 ఏళ్లుగా ప్రతిఏటా కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో మంగళవారం 1932 నుంచి 1907వ సంవత్సరం వరకు గల కార్లు, జీపులు, బైకులు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 1938 నాటి బీఎస్‌ఏ, జాన్‌డాప్ (మిలటరీ బైక్)లు, వివిధ రకాల రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా 150(1962) వంటి ద్విచక్ర వాహనాలు ఆకట్టుకున్నాయి.

ఐఏఎస్ అధికారి వాకాస్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకంగా 1950 నాటి నిజామ్ ప్రిన్స్ ముఖరంజా ఉపయోగించిన హంటింగ్ వాహనం ఆస్టిన్ ఛాంప్‌ అందరినీ ఆకట్టుకుంది. ఇక కార్ల విషయానికొస్తే.. ఆస్టిన్ 10హెచ్‌బీ, ల్యూటన్ ఇంగ్లడ్(1936)తో పాటు మోరీస్-8(1948), మైనర్ మోరీస్, మ్యాచ్‌లెస్ లండన్(1952) కార్లు అలనాటి హోదాను చాటాయి.

వీటితోపాటు మధ్యతరం వాహనాలైన నార్టన్, ప్యాంతర్, కాంటినెంటల్, యెజ్డీ, జావా, రాజ్‌దూత్, ప్రియా తదితర వాహనాలను ప్రదర్శించారు. ఈ వింటేజ్ వాహనాలను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు వాటి ముంగిట సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.

 లుంబినీ పార్క్‌లో వింటేజ్ వాహనాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెక్కన్ హెరిటేజ్ ఆటోమొబైల్స్ అసోసియేషన్ లుంబినీ పార్కులో హెరిటెజ్ వాహనాల ప్రదర్శన నిర్వహించింది. ఈ వింటేజ్ వాహనాల ప్రదర్శన ఆద్యాంతం సందర్శకులను కట్టిపడేసింది. దాదాపు అర్ధశతాబ్దం క్రితం తయారైన కార్లు, ద్విచక్ర వాహనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+