సోనాక్షితో కలిసి చిందేసిన కోహ్లీ: వీడియో హల్‌చల్

ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మైదానంలోనే గాక, బయటా తన ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తున్నాడు. తాజాగా, విరాట్ కోహ్లీ డ్యాన్స్ కు సంబంధించిన ఓ కొత్త వీడియో బయటికి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాతో చిందేశాడు కోహ్లీ.

కొద్ది రోజుల క్రితం టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశాడు కోహ్లీ. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Viral Video: Virat Kohli shakes a leg with Sonakshi Sinha, sets the stage on fire

కాగా, ఇటీవల జరిగిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ సంగీత్ కార్యక్రమంలో సోనాక్షి సిన్హాతో కలిసి విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి అందర్నీ అలరించాడు. 'సారీ కే ఫాల్ సా' అనే పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేశారు.

రోహిత్ శర్మ-రితికా సజ్దేల వివాహమైన మూడు నెలలకు ఈ వీడియో బయటికి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో సోనాక్షి-విరాట్ కోహ్లీల డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిసెంబర్ 13న రోహిత్-రితికాల వివాహమైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+