ఆర్కే బీచ్‌లో ఘనంగా విశాఖ ఉత్సవ్ (ఫోటోలు)
అమరావతి: విశాఖ ఉత్సవ్-2016 శుక్రవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో ఘనంగా ప్రారంభమైంది. జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
విశాఖ నగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన నగరంగా విశాఖ గుర్తింపు పొందిందన్నారు. కైలాసగిరిపై తెలుగు మ్యూజియంను ఏర్పాటు చేసుకున్నామని, అలాగే రాజీవ్ స్మృతిభవన్‌లో నేదునూరి సంగీత భండాగారాన్ని నెలకొల్పుకున్నామని ఆయన చెప్పారు.
త్వరలో ఎంవిపీ కాలనీలో రవీంద్ర భారతి తరహాలో ఆడిటోరియం నిర్మించనున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని అద్భుత నిర్మాణాలు విశాఖలో జరగనున్నాయని మంత్రి గంటా చెప్పారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 1995లో ఈ ఉత్సవాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉత్సవాలు కనుమరుగయ్యాయని అన్నారు.
విశాఖ సంస్కృతి, చరిత్రపై సీఎం చంద్రబాబుకు ఎనలేని అభిమానం ఉన్నందువలన తిరిగి ఈ ఉత్సవాలను ప్రారంభించారని చెప్పారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక కళాకారును ప్రోత్సహించడం కోసం విశాఖ ఉత్సవ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలియచేశారు. త్వరలో సినిమా పరిశ్రమ విశాఖకు రాబోతోందన్నారు.
అంతక ముందు శుక్రవారం ఉదయం ఎంజిఎం పార్కులో ఏర్పాటు చేసిన 'ఫ్లవర్ షో'ను, ఆర్కే బీచ్‌లోని మత్స్యదర్శినిలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల నమూనాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఫ్లవర్‌షోలో 140 రకాల పువ్వులు, 25 రకాల డ్రైఫ్లవర్లు, 25 రకాల కూరగాయలతో రూపొందించిన కళాకృతులు, 150 రకాల బోన్సారు వృక్షాలు ఏర్పాటు చేశారు.
దేవాలయాల ప్రదర్శనలో ఉత్తరాంధ్రకు చెందిన పలు దేవాలయాల నమూనాలను ప్రదర్శించారు. అలాగే, మధురవాడ జాతర వద్ద జానపద నృత్యాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలంతా వీటిని తిలకించారు. అర్ధరాత్రి వరకూ ఈ ఉత్సవ సంరంభం ప్రతిరోజూ కొనసాగేలా కార్యక్రమాలు రూపొందించారు. వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌నూ ఏర్పాటు చేశారు.

ఆర్కే బీచ్‌లో ఘనంగా విశాఖ ఉత్సవ్ (ఫోటోలు)
ఆర్కే బీచ్‌లో విశాఖ ఉత్సవ్: ప్రారంభించిన మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు

-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..

Click it and Unblock the Notifications