ఘనంగా క్రిస్మస్: ముస్తాబైన చర్చ్‌లు (ఫోటోలు)
హైదరాబాద్: లోక పాపాలను మోసుకొనిపోయే దేవుని గోర్రెపిల్లగా సర్వజనావళిలో ఆధ్యాత్మిక వెలుగుల పంచే సర్వోననతుడిగా ఈ లోకానికి సామాన్య మానవుడిగా వచ్చిన ఏసుప్రభువు జీవితం అందరికీ ఆదర్శం. అలాంటి దేవదేవుడు ఉద్భవించిన క్షణాలు లోకానికే మధుర ఘడియలు.
అందుకే జీజస్ పుట్టినరోజును ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈరోజు ఉదయం జరిగిన మొదటి ఆరాధాన కార్యక్రమంలో సుమారు 50 వేల మంది వరకు పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం, గీతాలాపన తదితర కార్యక్రమాలు జరిగాయి.
క్రిస్మస్ పర్వదినం వేళ నగరంలోని అన్న చర్చలు విద్యుద్దీప కాంతుల్లో వెలుగిపోతున్నాయి. పెదవాల్తేరులోని రాణిచంద్రమణిదేవి ఆసుపత్రి ఆవరణలో ఉన్న జీవవైవిధ్య ఉద్యానవానికి క్రిస్మస్ కళ వచ్చింది. క్రీస్తు ఆరాధకులు ఎక్కువగా ఇష్టపడే ఈ మొక్కలు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి.

ఘనంగా క్రిస్మస్: విద్యుద్దీప కాంతుల్లో చర్చ్‌లు
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం వేళ నగరంలోని అన్న చర్చలు విద్యుద్దీప కాంతుల్లో వెలుగిపోతున్నాయి.

Click it and Unblock the Notifications