విశాఖ ఉత్సవ్ అదుర్స్: ఉత్తరాంధ్ర సంస్కృతి(పిక్చర్స్)
విశాఖ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 'విశాఖ ఉత్సవ్'ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది.
కళా ప్రదర్శనలతో ఆర్కే బీచ్ కళకళలాడింది. వుడా పార్కులో ఫల, పుష్ప ప్రదర్శన నిర్వహించారు. కైలాసగిరిలో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ నిత్య జీవితంలో భాగమని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

విశాఖ ఉత్సవ్
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 'విశాఖ ఉత్సవ్'ను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది.

విశాఖ ఉత్సవ్
కళా ప్రదర్శనలతో ఆర్కే బీచ్ కళకళలాడింది. వుడా పార్కులో ఫల, పుష్ప ప్రదర్శన నిర్వహించారు. కైలాసగిరిలో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విశాఖ ఉత్సవ్
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ నిత్య జీవితంలో భాగమని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

విశాఖ ఉత్సవ్
పర్యాటక అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం మూడు రోజులపాటు నిర్వహించే విశాఖ ఉత్సవ్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

విశాఖ ఉత్సవ్
ఈ ఉత్సవాలను రామకృష్ణ బీచ్‌లోనే కాకుండా ఏకకాలంలో వుడా పార్కు, కైలాసగిరి, గురజాడ కళాక్షేత్రం, శిల్పారామం (మధురవాడ)ల్లోనూ నిర్వహిస్తున్నారు.

విశాఖ ఉత్సవ్
ప్రధాన ఉత్సవం సాయంత్రం నాలుగు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులోని పార్కు హోటల్ జంక్షన్‌లో కార్నివాల్‌తో ప్రారంభమైంది.

విశాఖ ఉత్సవ్
ఇందులో ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తూర్పు నౌకాదళం, జీవీఎంసీ మెట్రో రైలు.. ఇలా ప్రతి శాఖా తమ ప్రత్యేకతను చాటుతూ శకటాలు రూపొందించాయి.

విశాఖ ఉత్సవ్
తూర్పు నౌకా దళం చేసిన విన్యాసాలు సందర్శకులను అబ్బురపరిచాయి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల నమూనాలతో ఏర్పాటుచేసిన సముదాయానికి సందర్శకులు క్యూ కట్టారు.

విశాఖ ఉత్సవ్
120 రకాల పూలతో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్సవాలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను గౌరవించాలన్నారు.

విశాఖ ఉత్సవ్
సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ.. భావితరాలకు అందించాలని వెంకయ్య కోరారు. హుధుద్ తుఫాన్‌తో దెబ్బతిన్న విశాఖవాసులకు ఈ ఉత్సవ్ వల్ల కొత్త ఉత్సాహం వస్తుందన్నారు.

విశాఖ ఉత్సవ్
విశాఖను స్మార్ట్‌సిటీగా చేయడానికి కేంద్రం నిర్ణయించిందని, ఇది సాకారమయ్యేలా చిత్తశుద్ధితో పని చేస్తామని వెంకయ్య చెప్పారు.

విశాఖ ఉత్సవ్
పర్యాటక అభివృద్ధి కోసమే విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు.

విశాఖ ఉత్సవ్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్‌కు జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు దూరంగా ఉన్నారు.

విశాఖ ఉత్సవ్
స్వచ్ఛ భారత్ పైన ప్రచారం కల్పించడంలో భాగంగా విశాఖ నగరంలో ఇరవై మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్లు వెంకయ్య చెప్పారు.

Click it and Unblock the Notifications