అందాల పోటీలకు అక్క చెల్లెళ్ళు
న్యూయార్క్‌ః అమెరికా అంతటా ఆరోగ్య కార్యక్రమాల అమలులో విశిష్ట కృషి చేసిన ఇండియన్ అమెరికన్ విద్యావేత్తకు ఒమహాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్ ఏటా ఇచ్చే జె.జి ఇలియట్ అవార్డు లభించింది. పంజాబ్ లో పుట్టిన జోగీందర్ ఎస్. జోహార్ వేన్ స్టేట్ కాలేజిలో మేథమెటిక్స్, సైన్సు విభాగానికి అధిపతిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications
