Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తృభూమికి

టొరంటోః కెనడా రాజధాని టొరంటోలో భారతీయ కళావైభవానికి అద్దం పట్టే బృహత్‌ ఆలయానికి ఇటీవల శంఖుస్థాపన జరిగింది. మహావిష్ణువు ప్రతిరూపమైన నారాయణుని పేరిట కెనడాకే తలమానికంగా నిర్మించే ఈ ఆలయం పరమాద్భుతంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. లండన్‌ లో నిర్మించిన నారాయణ మూర్తి ఆలయాన్ని ప్రపంచంలో ఎనిమిదో వింతగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ పేర్కొన్నది. కెనడాలో తాజాగా నిర్మించ తలపెట్టిన ఈ ఆలయం లండన్‌ ఆలయాన్ని తలదన్నే విధంగా వుంటుందని కెనడా మేయర్‌ మెల్‌ లాస్టమాన్‌ ప్రశంసించారు. ఈ ఆలయ శంఖుస్థాపన ఉత్సవంలో పాల్గొన్న కెనడాలో భారత రాయబారి రజనీకాంత్‌ వర్మ మాట్లాడుతూ ఈ నారాయణ మూర్తి ఆలయం ప్రపంచంలో తొమ్మిదో వింత అవుతుంది అని వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+