కాంగ్రెసుతో దోస్తీకి కనిమొళి పొగ

కనిమొళికి చెందిన ప్రభుత్వేతర సంస్థ తమిళ మయ్యం కార్యాలయంపై సిబిఐ అధికారులు బుధవారం దాడులు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి చెందిన డబ్బులు ఈ ఎన్జీవో ద్వారా విదేశాలకు వెళ్లి మరో రూపంలో దేశంలోకి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ కనిమొళికి చెందిన కార్యాలయంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనిపై డిఎంకె వర్గాలు కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
డిఎంకెతో సంబంధాలు చెడిపోకుండా కాంగ్రెసు నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకుంటుందనే వార్తలను కాంగ్రెసు కొట్టేస్తోది. డిఎంకె, కాంగ్రెసు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని, 2జి స్పెక్ట్రమ్ విచారణ పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అన్నారు. 2011లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెసుతో దోస్తీని సమీక్షించేందుకు డిఎంకె అత్యవసర సమావేశం జరిగే అవకాశాలున్నాయి.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications