సమైక్యాంధ్రే ముద్దు, తెలంగాణ అసలే వద్దు

తెలంగాణ ప్రజలూ, నాయకులూ అందరూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు. తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెరగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గరికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది.
- జూలూరు సురేష్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
రచయిత అభిప్రాయాలతో దట్స్ తెలుగుకు సంబంధం లేదు. దీనిపై పాఠకులు తమ అభిప్రాయాలను రాసి [email protected] అనే మెయిల్‌కు పంపించవచ్చు.












Click it and Unblock the Notifications