జైళ్లో ఏడుస్తూ శ్రీలక్ష్మి, ఉల్లాసంగా విజయ సాయి

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి జైల్లో షటిల్ ఆడుతున్నారు. షటిల్ ఆడేందుకు అవసరమైన కిట్‌ను ఆయన బంధువులు శనివారం తీసుకొచ్చి ఇచ్చారు. ఆదివారం ఉదయం లేచిన తర్వాత వ్యాయామం కోసం షటిల్ ఆడారు. ఉదయం ఆరు గంటలకు నిద్రలేస్తున్న విజయ సాయి బ్యారక్‌లో వ్యాయామం చేస్తూ జైలు ఆవరణలో గంట పాటు షటిల్ ఆడుతున్నారట. అనంతరం ఎనిమిదిన్నర గంటలకు స్నానం, పూజలు పూర్తి చేసుకొని తొమ్మిది గంటల వరకు సిబిఐ కస్టడీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications