ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఏలూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో దెందులూరు నియోజకవర్గంలో ఉన్న 3 గ్రామాలు ఇక్కడ చే రాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు ఒక ప్రత్యేకత ఉంది. 1952 నుండి 2004 వరరకు ఏ ఒక్క అభ్యర్ది రెండోసారి గెలవలేదు . గతంలో ఒక్క మరడాని రంగారావు వరసగా కాకపోయినా.. 1985, 1994 లలో గెలుపొందారు. ఆ తరువాత 2004,2009 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఎకె శ్రీనివాస్ రెండు సార్లు గెలిచారు. 2009 లో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన బడేటి రామారావు ఆ తరువాత టిడిపిలో చేరారు. 2009 వరకు ఒక రకంగా..ఆ తరువాత మారిన సమీకరణాలతో ఇక్కడ రాజకీయాల్లో మార్పులు జరిగాయి.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
ఏలూరు లో మొత్తంగా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి ఆరు సార్లు,సిపిఐ రెండు సార్లు గెలిచారు. 2009 లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఆళ్ల నాని వైయస్ మరణం తరువాత జగన్ కు అండగా నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టిన సందర్బంలో వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యా రు. అయితే, సకాలంలో నిర్ణయం తీసుకోకపోవటంతో ఇక్కడ ఉప ఎన్నికలు రాలేదు. దీంతో..ఆయన కాంగ్రెస్ ను వీడి వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 207048 ఓట్లు ఉండగా, అందులో 147288 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన బడేటి రామారావుకు 82488 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన ఆళ్ల నానికి 57880 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది రామారావు 24603 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications