Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019:మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా దేవ‌ర‌ప‌ల్లి, కె కోట‌పాడు మండ‌లాలు పూర్తిగా మాడుగుల నియో జ‌క‌వర్గంలో చేరాయి. 1983 నుండి 1999 వ‌ర‌కు ఇక్క‌డ టిడిపి వరుస‌గా అయిదు సార్లు గెలిచింది. 2004 లో ఇక్క‌డ గెలిచిన ధ‌ర్మ‌శ్రీ తిరిగి 2009, 2004 లో చోడ‌వ‌రం నుండి పోటీ చేసారు. ప్ర‌ముఖ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు తెన్నేటి విశ్వ‌నాధం 1955 లో ఇక్క‌డ ఒక‌సారి ఓడిపోగా..1962 లో గెలిచారు. నాలుగు సార్లు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. రెడ్డి స‌త్యానారాయ‌ణ 1987 నుండి 1989 వ‌ర‌కు ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, 2009 త‌రువాత విశాఖ జిల్లా పై రాష్ట్ర విభ జ‌న ప్ర‌భావం ప‌డింది. ఇక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లోనూ మార్పులు జ‌రిగాయి.

14 సార్లు ఎన్నిక‌లు జరిగితే..
మాడుగుల లో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో టిడిపి ఆరుసార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, కెఎల్‌పి . పిఎస్ప ఒక్కోసారి గెలిచాయి. ఒక సారి స్వ‌తంత్ర అభ్య‌ర్ది గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్దిగా పోటీ చేసిన రామానాయుడు కాంగ్రెస్ అభ్య‌ర్ది రామ‌మూర్తి నాయుడును ఓడించారు. ఆ త‌రువాత 2014 నుండి ఇక్క‌డ పోటీ చేసే పార్టీలు..అభ్య‌ర్దులు మారారు.

#AndhraPradeshElections2019: All about Madugula Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తంగా 173857 ఓట్లు ఉండ‌గా, అందులో 146214 ఓట్లు పోల‌య్యాయి. అందులో వైసిపి నుండి పోటీ చేసిన ముత్యానాయుడు కు 72299 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన రామానాయుడుకు 67538 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి అభ్య‌ర్ది ముత్యా ల నాయుడుకు 4761 ఓట్ల మెజార్టీ ద‌క్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+