చేరిక: జగన్‌తో దినేష్ 'మల్కాజిగిరి' ముచ్చట (పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) దినేష్ రెడ్డి సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ఒంగోలు లేదా మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దినేష్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి స్వాగతించారు.
రాష్ట్రానికి వైయస్ చేసిన సేవలను చూసి ముగ్ధుడనయ్యానన్నారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో జగన్ పార్టీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్‌కే సాధ్యమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తానన్నారు.

దినేష్ రెడ్డి
మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) దినేష్ రెడ్డి సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ఒంగోలు లేదా మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.

దినేష్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దినేష్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు కండువా కప్పి స్వాగతించారు.

దినేష్ రెడ్డి
రాష్ట్రానికి వైయస్ చేసిన సేవలను చూసి ముగ్ధుడనయ్యానన్నారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో జగన్ పార్టీలో చేరానని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం జగన్‌కే సాధ్యమన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తానన్నారు.

దినేష్ రెడ్డి
మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) దినేష్ రెడ్డి సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ఒంగోలు లేదా మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి. మల్కాజిగిరి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Click it and Unblock the Notifications