నరేంద్ర మోడీ ఏడాది పాలన: 10కి 7 మార్కులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పని తీరుకు అసోచాం పది మార్కులకు గాను ఏడు మార్కులు ఇచ్చింది. అయితే, ఇప్పటికీ కొన్నింటిని ఫుల్ ఫిల్ చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. భారత దేశం యొక్క స్థూల ఆర్థిక పరిస్థితి ఈ ఏడాదిలో కొంత మెరుగైందని తెలిపింది.
ద్రవ్యోల్భణం తగ్గుముఖం పట్టడం, కరెన్సీ స్థిరత్వం, ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకోవడం వంటివి జరిగాయి. కొన్ని పన్నుల విషయంలో ఎన్డీయే ప్రభుత్వం పునాది నుండి కవర్ చేయాల్సి ఉంది. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అసోచామ్ అభిప్రాయపడింది.

ప్రభుత్వం మారగానే ఒక్కసారిగా పెనుమార్పు రాదని పేర్కొంది. చట్టాల మార్పులు, పాలసీలు.. ఇలా పలు అంశాల్లో మార్పుల కోసం 24 నుండి 30 నెలల వరకు సమయం తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం బాగానే ఉన్నప్పటికీ.. మరికొంత వేగం కావాల్సి ఉందని తెలిపింది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గత ఏడాది (2014)లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీచింది. బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఏకంగా 330కి పైగా సీట్లువచ్చాయి. బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే సీట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి మిత్రపక్షాలను తీసుకుంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications