బాబుకు సీట్ల షాక్: గంటాపై మహిళలు (పిక్చర్స్)

భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు చిక్కులు వచ్చి పడ్డాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.

తాము, తమ నాయకులు కోరుకున్న సీట్లను బిజెపికి కేటాయించడంపై చంద్రబాబుపై మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పలు నియోజకవర్గాలు బిజెపికి టిడిపి కేటాయిస్తోంది.

ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు రోడ్డెక్కుతున్నారు. ఆదివారం విజయవాడ సెంట్రల్, మల్కాజిగిరి సీట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు, వారి వర్గం కార్యకర్తలు చంద్రబాబు నివాసం వద్ద హంగామా సృష్టించారు. మరోవైపు సీటును మహిళలకు కేటాయించాలని విశాఖలో మహిళా కార్యకర్తలు ధర్నా చేశారు.

విశాఖ

విశాఖ

విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. సీటును మహిళలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

విశాఖ

విశాఖ

విశాఖపట్నం లోకసభ స్థానాన్ని మహిళలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూనే మహిళలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశాఖ

విశాఖ

విశాఖపట్నం లోకసభ స్థానాన్ని కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాస రావుకు కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

టిడిపి

టిడిపి

మరోవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు చిక్కులు వచ్చి పడుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.

టిడిపి

టిడిపి

తాము, తమ నాయకులు కోరుకున్న సీట్లను బిజెపికి కేటాయించడంపై చంద్రబాబుపై మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పలు నియోజకవర్గాలు బిజెపికి టిడిపి కేటాయిస్తోంది.

టిడిపి

టిడిపి

ఆ సీట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు రోడ్డెక్కుతున్నారు. ఆదివారం విజయవాడ సెంట్రల్, మల్కాజిగిరి సీట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు, వారి వర్గం కార్యకర్తలు చంద్రబాబు నివాసం వద్ద హంగామా సృష్టించారు.

విశాఖ

విశాఖ

భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు చిక్కులు వచ్చి పడ్డాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+