బాబు ఇటు, లోకేష్ అటు:గాల్లో బాలయ్య(పిక్చర్స్)

విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ప్రమాణ స్వీకారానికి వివిఐపిలు వస్తున్నారు. కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆరు రాష్ట్రాల సిఎంలు, వివిధ దేశాల నుండి అభిమానులు తరలి వస్తున్నారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా విజయవాడ - గుంటూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సభాస్థలికి వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దీనిపై ప్రత్యేక పోలీసులు బృందాలు గస్తీ నిర్వహించాయి.

ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలు మినహా మిగిలిన వాహనాల అనుమతిని నిలిపివేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వీవీఐపీలు వస్తుండటంతో వాటిని కూడా నిలిపివేయనున్నారు. ఆరులైన్ల రహదారిలో ఒక లైన్‌ను పూర్తిగా వీవీఐపీల కోసమే కేటాయించారు. జాతీయ రహదారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తెరలు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికి అక్కడ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రోడ్డు పైన ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు. ఫ్లెక్సీల్లో ఇటు చంద్రబాబు, అటు లోకేష్ దృశ్యం.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాటు చేసిన హెలిప్యాడ్.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు తల్లి, ఎన్టీఆర్ విగ్రహాలు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రాక్టర్ ర్యాలీగా వస్తున్న అభిమానులు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పసుపుమయమైన రహదారులు.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చిన నారా లోకేష్.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చిన నారా లోకేష్.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చిన నారా లోకేష్ విలేకరులతో...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాటు చేసిన వేదిక.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాటు చేసిన వేదికను పరిశీలిస్తున్న టిడిపి నేతలు. దేవినేని తదితరుల సంతోషం.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెలూన్ల పైన చంద్రబాబు, బాలకృష్ణ.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వద్ద...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం వద్ద...

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ది లీడర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

ప్రమాణం

ప్రమాణం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెలూన్ల పైన చంద్రబాబు, మోడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+