క్యాంపాఫీస్ బోసి: పార్టీ.. కిరణ్ 'కొత్త' ప్లాన్ (పిక్చర్స్)
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సిఎం క్యాంపు కార్యాలయం బోసిపోగా, జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసం కిటకిటలాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ కిరణ్ రెండు రోజుల క్రితం తన రాజీనామాను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. మరోవైపు కిరణ్ కొత్త ఇంటి వేటలో పడ్డారట.
బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్‌లో అన్నిరకాలా అనుకూలమైన ఇంటి కోసం ఆయన చూస్తున్నారట. ఈ నెల 23న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర నేతలతో ఆయన సమావేశంకానున్నారు.

క్యాంపాఫీస్ 1
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సిఎం క్యాంపు కార్యాలయం బోసిపోగా, జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసం కిటకిటలాడుతోంది.

క్యాంపాఫీస్ 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ కిరణ్ రెండు రోజుల క్రితం తన రాజీనామాను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. మరోవైపు కిరణ్ కొత్త ఇంటి వేటలో పడ్డారట.

క్యాంపాఫీస్ 3
బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్‌లో అన్నిరకాలా అనుకూలమైన ఇంటి కోసం ఆయన చూస్తున్నారట. ఈ నెల 23న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర నేతలతో ఆయన సమావేశంకానున్నారు.

కిరణ్ నివాసం 1
ఈ భేటీ తర్వాతే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోనున్నారు. ఒకవేళ కొత్త రాజకీయ పార్టీ పెడితే భవిష్యత్ అవసరాలకోసం అన్ని విధాలా అనుకూలమైన కొత్త ఇంటి కోసం వెతుకుతున్నారట.

కిరణ్ నివాసం 2
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సిఎం క్యాంపు కార్యాలయం బోసిపోగా, జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసం కిటకిటలాడుతోంది.

కిరణ్ నివాసం 3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ కిరణ్ రెండు రోజుల క్రితం తన రాజీనామాను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. మరోవైపు కిరణ్ కొత్త ఇంటి వేటలో పడ్డారట.

కిరణ్ నివాసం 4
బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్‌లో అన్నిరకాలా అనుకూలమైన ఇంటి కోసం ఆయన చూస్తున్నారట. ఈ నెల 23న పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర నేతలతో ఆయన సమావేశంకానున్నారు.

కిరణ్ నివాసం 5
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో సిఎం క్యాంపు కార్యాలయం బోసిపోగా, జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసం కిటకిటలాడుతోంది.

Click it and Unblock the Notifications