భార్య బర్త్‌డే అని జగ్గారెడ్డి ఇలా దూకారు(పిక్చర్స్)

హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై శనివారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమైదైన విషయం తెలిసిందే.

సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు మిక్సీలు, మైక్రో ఓవెన్లు, సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు, స్టాటిక్ సర్వెలెన్స్ బృందం అధికారులకు సమాచారం అందడంతో ఫంక్షన్ హాల్ పై వారు దాడి చేశారు.

పోలీసులను గమనించగానే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు పరుగులు పెట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఫంక్షన్ హాల్ గోడ దూకి పారిపోయారు. ఈ దృశ్యాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

మెదక్ జిల్లా సంగారెడ్డి కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు జగ్గారెడ్డిపై శనివారం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమైదైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఒక మహిళ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్న వివిధ రకాల వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

ఫంక్షన్ హాలులో జగ్గా రెడ్డి తన భార్య జన్మదిన వేడుకల పేరిట విందు ఏర్పాటు చేసి తన నియోజకవర్గంలోని చాలామందిని ఆహ్వానించారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి వచ్చిన జగ్గారెడ్డి... 300 సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. మరో ఎనిమిది బాక్సుల్లో ఉన్న 200 సెల్ ఫోన్లు పంపిణీ చేస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

కంటోన్మెంట్ పోలీసులు గాలించి.. 500 సెల్ ఫోన్లు, అతి ఖరీదైన మద్యం సీసాలు, ఎలక్షన్ ఐడిల లిస్టులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఫంక్షన్ హాలుకు చేరుకునేందుకు సంగారెడ్డి నియోజకవర్గంలోని పలువురు ఓటర్లను పదుల సంఖ్యలో వాహనాల్లో తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+