వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాది: వెంకయ్యతో జెపి, జగన్ డుమ్మా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉగాది వేడుకల్లో సోమవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కలిసి లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు.

కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి కలిసి ఉండడమే మంచిదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో కత్రియ హోటల్‌లో సోమవారం జరిగిన ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను మర్చిపోకూడదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంద్రులను ఎవరూ ఏమీ చేయరన్నారు. సీమాంధ్రులు హైదరాబాద్ వెళ్లాల్సిన పన్లేదన్నారు.

ఉగాది

ఉగాది

హైదరాబాద్‌లో ఉన్నవారంతా హైదరాబాదీయులేనని చెప్పారు. విదేశీయులే హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండటానికి వచ్చే ఇబ్బంది గానీ, నష్టం గానీ ఏమీ ఉండదని అన్నారు.

ఉగాది

ఉగాది

రాజకీయ పటం మీద గీత పడింది కానీ.. తెలుగు సంస్కృతి మీద గీత పడదని జయప్రకాష్ నారాయణ అన్నారు. సమైక్యాంధ్రలో చిట్ట చివరి ఉగాది కావడం బాధాకరమని సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు.

ఉగాది

ఉగాది

ఈ కార్యక్రమంలో వెంకయ్య, జెపి, దాసరిలతో పాటు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, ప్రముఖ నిర్మాత రామానాయుడు, టిడిపి నేత సిఎం రమేష్, మాజీ డిజిపి దినేష్ రెడ్డి, దీపా వెంకట్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఉగాది

ఉగాది

నరేంద్ర మోడీకి ఈసారి అఖండ విజయం చేకూరుతుందని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది పంచాంగ పఠనంలో సంతోష్ కుమార్ శాస్ర్తీ చెప్పారు.

ఉగాది

ఉగాది

గ్రహగతులు, వాటి ప్రభావాన్ని రాజకీయ పార్టీలు వాటి పరిస్థితిని దేశంలో రానున్న ఏడాది కాలంలో జరగబోయే ఘటనలను వివరించారు.

ఉగాది

ఉగాది

ఉగాది వేడుకల్లో సోమవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కలిసి లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు.

ఉగాది

ఉగాది

కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి కలిసి ఉండడమే మంచిదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో కత్రియ హోటల్‌లో సోమవారం జరిగిన ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు.

ఉగాది

ఉగాది

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను మర్చిపోకూడదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంద్రులను ఎవరూ ఏమీ చేయరన్నారు. సీమాంధ్రులు హైదరాబాద్ వెళ్లాల్సిన పన్లేదన్నారు.

ఉగాది

ఉగాది

ఉగాది వేడుకల్లో సోమవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కలిసి లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు.

ఉగాది

ఉగాది

కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి కలిసి ఉండడమే మంచిదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో కత్రియ హోటల్‌లో సోమవారం జరిగిన ఉగాది వేడుకలలో ఆయన పాల్గొన్నారు.

ఉగాది

ఉగాది

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను మర్చిపోకూడదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంద్రులను ఎవరూ ఏమీ చేయరన్నారు. సీమాంధ్రులు హైదరాబాద్ వెళ్లాల్సిన పన్లేదన్నారు.

ఉగాది

ఉగాది

ఉగాది వేడుకల్లో సోమవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కలిసి లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యం.

ఉగాది

ఉగాది

వచ్చే సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 నుంచి 145 సీట్లు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్ర్తీ జోస్యం చెప్పారు.

ఉగాది

ఉగాది

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారేపల్లి రామచంద్రశాస్ర్తీ పంచగ శ్రవణం చేశారు.

ఉగాది

ఉగాది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జయనామ సంవత్సరంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సిద్ధాంతి తెలిపారు. 140 నుంచి 145 స్థానాల వరకు గెలుస్తారన్నారు.

ఉగాది

ఉగాది

గ్రహగతులన్నీ జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగుంటాయని తెలిపారు. పార్టీ ముఖ్యనాయకులు పంచాంగ శ్రవణం చేశారు. కాగా, జగన్, విజయమ్మలు ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది.

English summary
Though the state is bifurcated, Telugu language and culture should flourish: Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X