కాంగ్రెస్‌ ప్లీనరీ: కొన్ని సంగతులు

అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అని మనదేశం గొప్పతనం గురించి కవులు కీర్తించారు. కానీ హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు తోపుడు బండ్లపై బ్లూ ఫిల్మ్‌ సీడీలు అమ్ముతున్న విషయం ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చింది. కోఠీ, ఆబిడ్స్‌, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ప్యాట్నీ సెంటర్‌, ఆర్‌పి రోడ్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తదితర ప్రదేశాల్లో తోపుడు బండ్ల మీద ఇతర వస్తువులతో పాటు సెక్స్‌ సీడీలు అమ్ముతున్నారు. కూరగాయలు దొరికినంత తేలిగ్గా దొరుకుతున్నాయి. గ్రామాల నుండి, మండల కేంద్రాల నుండి నగరానికిఇ వచ్చే యువకులు సీడీలు ఇంత తేలిగ్గా దొరకడం చూసి ఆశ్చర్యపడుతున్నారు. వీరి ఆత్రాన్ని ఆసరాగా చేసుకుని 30 రూపాయల సీడీని రెండు మూడు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. సెక్స్‌ పత్రికలు కూడా మిగతా పత్రికల సరసన సరసంగా కనిపిస్తున్నాయి. ఇక డబ్బింగ్‌ అశ్లీల సినిమాల పోస్టర్లు నగరమంతటా దర్శనమిస్తున్నాయి. గతంలో పోలీసులు ఇటువంటి దుకాణాల మీద దాడి చేసేవారు. ఇప్పుడు ఇదంతా మామూలే అనుకుంటున్నారేమో పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కన్పించడం లేదు.

వెకిలి జర్నలిస్టుకు ముఖ్యమంత్రి గుణపాఠం
చంద్రశేఖరరావుకు ఫికర్‌ గన్యా!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+