చిరంజీవిపై సానుభూతి వెల్లువ


కుమార్తె తనకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో మానసికంగా కుంగిపోయిన చిరంజీవిపై ఆయన అభిమానులే కాకుండా అన్నివర్గాల ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని ఈ పోర్టల్ కు వస్తున్న అసంఖ్యాకమైన మెయిల్స్ ను బట్టి తెలుస్తోంది. మంచి మనసున్న మహానటుడికి ఇది రాకూడని కష్టమని సామాన్యులు అనుకుంటున్నారు. మరో వైపు ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకే కొందరు ఈ కుట్రపన్నారని చెప్పుకుంటున్నారు. చిరంజీవి రాజకీయపార్టీ పెడితే నామరూపాలు లేకుండా పోతామని ప్రధాన పార్టీల నాయకులు లోలోన భయపడుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి త్వరగా షాక్ నుంచి కోలుకుని ఈ రాష్ట్రంలోని సమాన్య ప్రజల కోసం సామాజిక సేవాకార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+