ఐష్ "రోబోట్" పారితోషికం 4 కోట్లు

అయినా రజనీకాంత్ పారితోషికంతో పోల్చుకుంటే ఐశ్వర్య పారితోషికం తక్కువే. ఒక సినిమాకు రజనీ తీసుకునే ఫీజు 15 కోట్లు. తమిళం, తెలుగు, కన్నడ మినహా ఇతర భాషల్లో రజనీకి మార్కెట్ లేదు. ఐశ్వర్యారాయ్ కి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. ఐశ్వర్య ఉండడంతో "రోబోట్" మార్కెట్ మరింత విస్తరిస్తుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications