బాలయ్య వర్సెస్ బాబు

"కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య బాబే" అంటూ నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు నినాదాలు ఇవ్వడం చంద్రబాబు నాయుడికి బాధ కలిగించినట్టు సమాచారం. అటువంటి భయాలు చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ఉన్నప్పటికీ, తన కొడుకుకు పిల్లను ఇచ్చిన తండ్రిగా బాలకృష్ణ తనకు ఎసరు పెట్టడని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. త్వరలో బాలయ్య చంద్రబాబుకు ఏకుమేకైనా ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications