వైఎస్ అల్లుడు కాబట్టేనా?

ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ క్రిస్టియన్ మతాభిమాని. ముఖ్యమంత్రి కూడా అప్పుడపుడు ఆమెతో పాటు ప్రార్ధనలకు హాజరవుతుంటారు. వైఎస్ ఏకైక కుమార్తె షర్మిల అనిల్ కుమార్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన అనిల్ కుమార్ క్రిస్టియన్ మతం పుచ్చుకుని దేవుడి వాక్యాలను ప్రచారం చేస్తున్నారు. మత ప్రచారకుడిగా ఆయన ప్రతిభా వంతుడే అయినా ప్రచారానికి అంత భారీగా నిదులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రతిపక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications