రోజాకు పోటీగా భువనేశ్వరి

చంద్రగిరి సీటును రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాకు ఖరారు కాకుండా అడ్డుకోవడానికి ఆ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు ఏకంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరునే ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఆ నియోజకవర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన తెచ్చారు. ఇది చంద్రబాబునే ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రతిపాదన నచ్చని ఆయన వారిని వారించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications