వైఎస్ కు బాబు కితాబు!

అధికారం కోసం టిడిపి ఏనాడూ వెంపర్లాడలేదని, అందుకోసం ఎన్ని వేషాలు వెయ్యాలో అన్ని వైఎస్ వేశారని అన్నారు. ఎక్కడ అధికారం దక్కకుండా పోతుందని సొంత పార్టీలో కొందరిని పక్కకు నెట్టిన ఘనత ఆయనదేనని అందుకే ఆయన చాలా తెలివైన వారని బాబు తెలిపారు.












Click it and Unblock the Notifications