చిరంజీవి- కుల రాజకీయాలు

చిరంజీవి పార్టీ మీద కాపు ముద్ర పడింది. ఆ ముద్రను చెరిపేసుకునే క్రమంలో చిరంజీవి ఉభయ భ్రష్టత్వం పొందారు. కోస్తా ఆంధ్రలో కాపులను వ్యతిరేకించే గౌడ( శెట్టి బలిజ), యాదవ, పద్మశాలి, మత్స్యకారులను తన పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చిరంజీవి ఇంకా చేపట్టినట్టు కన్పించడం లేదు.
సామాజిక సత్యాలను గ్రహించకుండా "సెజ్"ల జోలికి పోవడం చిరంజీవి అనుభవ రాహిత్యాన్ని తెలుపతోంది. ఆనాడు ఎన్టీఆర్ తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్ధను రద్దు చేసి ఇప్పటికీ తెలంగాణ సామాన్య ప్రజానీకం గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు. అటువంటి ఒక పెద్ద సామాజిక మార్పు కోసం చిరంజీవి అన్వేషించవలసి ఉంటుంది. కేవలం సినిమా ఫక్కీలో కాకుండా సామాజిక సత్యాలను గ్రహించి ఆ దిశగా "స్టెప్స్" వేయవలసి ఉంది.












Click it and Unblock the Notifications