ఐఎఎస్ ల ఒడిలో చిరంజీవి పాఠాలు!

కులాల ప్రాతిపదికగా కాకుండా ఆర్ధిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు. ఆయన ఐఎఎస్ గురువులు, ఆయన రాజకీయ సలహాదారు డాక్టర్ మిత్రా ఆ విధంగా గైడ్ చేస్తున్నారు. కానీ చిరంజీవి ఆ వైఖరి తీసుకుంటే తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్టు అవుతుందని సోషలిస్టు నాయకులు భావిస్తున్నారు. చిరంజీవి ఏ సామాజిక నేపధ్యం నుంచి వచ్చారో దానిని విస్మరించి, విజయవంతం కాని కమ్యూనిస్టు భావ జాలాన్ని అనుసరించడం మంచిది కాదని వీరి అభిప్రాయం. చిరంజీవి ఇంకా టెక్స్ట్ బుక్స్ చదువుకుంటున్నట్టు కన్పిస్తే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటున్నారు.












Click it and Unblock the Notifications